
41 ఏళ్ల తర్వాత హాకీ పురుషుల జట్టు కాంస్య పతకాన్ని సాధించడంపై పార్లమెంట్ లో అబినందనలు దక్కాయి. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలియజేశారు. మరోపక్క పెగాస్ హ్యాకింగ్ వ్యవహారం, రైతు చట్టాలు తదితర అంశాలపై పార్లమెంట్ లో అదే గందరగోళం కొసాగుతోంది. దాంతో మధ్యాహ్నం రెండు గంటలకు వరకు ఉభయ సభలు వాయిదా పడ్డాయి.