కరోనా సమయంలో లాక్ డౌన్ ముగిసేవరకు గుడికి వెళ్లడానికి ప్రత్యామ్నాయంగా ఆన్లైన్ లో అర్చన, పూజ సేవలను ఊపయోగించుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ కోరారు. భక్తుల కోసం దేవాదాయ శాఖ ఆలయాల్లో ఆన్ లైన్ లో ఆర్జిత సేవలు నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసిందని చెప్పారు. ఇప్పటికే తెలంగాణలోని 38 ప్రముఖ దేవాలయాల్లో ఆన్లైన్ పూజలు చేసుకోవడానికి అవకాశం కల్పించామని వివరించారు. ఆన్లైన్ పూజలు నిర్వహించే ఆలయాలు జాబితాలో 38 ప్రధాన ఆలయాలు ఉన్నాయని తెలిపారు.