https://oktelugu.com/

దక్షిణ కొరియా పౌరుడిని చంపేసిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య వివిధ స్పదంగా వున్నా జలాల్లో దక్షిణ కొరియాకు చెందిన పౌరుడు ప్రయాణిస్తుండగా ఉత్తర కొరియా సైన్యం గుర్తించి అదుపులోకి తీసుకొని కాల్చి చంపిందంటూ దక్షిణ కొరియా ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ పౌరుడు ఉత్తర కొరియాలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్మీ అతనిని గుర్తించి కాల్చి చంపినట్టు సమాచారం. అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలోకి అక్రమంగా చొరబడే వ్యక్తులను చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. Also […]

Written By:
  • NARESH
  • , Updated On : September 25, 2020 / 03:28 PM IST
    Follow us on

    ఉత్తర కొరియా-దక్షిణ కొరియా మధ్య వివిధ స్పదంగా వున్నా జలాల్లో దక్షిణ కొరియాకు చెందిన పౌరుడు ప్రయాణిస్తుండగా ఉత్తర కొరియా సైన్యం గుర్తించి అదుపులోకి తీసుకొని కాల్చి చంపిందంటూ దక్షిణ కొరియా ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఆ పౌరుడు ఉత్తర కొరియాలోకి అక్రమంగా చొరబడేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్మీ అతనిని గుర్తించి కాల్చి చంపినట్టు సమాచారం. అయితే కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశంలోకి అక్రమంగా చొరబడే వ్యక్తులను చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

    Also Read: హెలీక్యాప్టర్‌ కూలి ఇద్దరు ఫైలెట్లు మృతి