Nayanthara: భర్తతో విడాకులు తీసుకోబోతున్నట్లు వచ్చిన వార్తలపై హీరోయిన్ నయనతార స్పందించారు. మా గురించి సిల్లీ న్యూస్ వచ్చినప్పుడు మా రియాక్షన్ ఇదే అని భర్త విఘ్నేష్ తో తీసుకున్న ఫొటోను ఇన్ స్టా లో స్టోరీగా పెట్టారు. వీరికి 2022లో పెళ్లి కాగా ఇద్దరు కుమారులు ట్విన్స్ ఉన్నారు. విఘ్నేశ్ తమిళ ఇండస్ట్రీలో దర్శకుడిగా, లిరిసిస్ట్ గా ఉన్నారు. ప్రస్తుతం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ మూవీని తెరకెక్కిస్తున్నారు.