18న వైద్యుల దేశవ్యాప్త నిరసన ఎందుకంటే..

బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా సేవ్ ది సేవియర్ నినాదంతో ఆరోగ్య సిబ్బింది ఈనెల 18న ఆందోళన చేపట్టనున్నట్లు ఐఎంఏ వెల్లడించింది. వైద్యులు, ఇతర ఆరోగ్య సిబ్బంది నల్లటి వస్త్రాలు, మాస్కులు, బ్యాడ్జీలు ధరించి నిరసనలో పాల్గొనాలని పిలుపునిచ్చింది. శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు ప్రకటించింది. అయితే ఆ రోజు ఆసుపత్రులు పని చేస్తాయని తెలిపింది.

Written By: Suresh, Updated On : June 12, 2021 8:45 pm
Follow us on