సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన కుమారుడు భరత్, వ్యక్తిగత న్యాయవాది ఆదివారం కలిశారు. రఘురామ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం కింద కోర్టులో బెయిల్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉది. రిలీజ్ ఆర్డర్ వచ్చే వరకు ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామ ఉండనున్నారు. రఘురామ ఆరోగ్యం మెరుగైన్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది. వారం రోజులుగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న విషయం […]

Written By: Suresh, Updated On : May 23, 2021 3:07 pm
Follow us on

సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలోనే ఎంపీ రఘురామకృష్ణరాజు ఉన్నారు. ఆయన కుమారుడు భరత్, వ్యక్తిగత న్యాయవాది ఆదివారం కలిశారు. రఘురామ ఆరోగ్యంపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం కింద కోర్టులో బెయిల్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉది. రిలీజ్ ఆర్డర్ వచ్చే వరకు ఆర్మీ ఆస్పత్రిలోనే రఘురామ ఉండనున్నారు. రఘురామ ఆరోగ్యం మెరుగైన్లు కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. సోమవారం సాయంత్రంలోగా రఘురామ విడుదలయ్యే అవకాశం ఉంది. వారం రోజులుగా ఆయన ఆర్మీ ఆస్పత్రిలో ఉన్న విషయం తెలిసిందే.