మంత్రులతో మోదీ భేటీ రద్దు

కేంద్ర కేబినెట్ విస్తరణ పై ఊహాగానాలు వెల్లువెత్తున్న వేళ కీలక మంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడితో నేడు జరగాల్సిన ప్రధానమంత్రి భేటీ రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరగాల్సి ఉంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రుల పనితీరు, భవిష్యత్ పథకాలపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలిసింది. అయితే అనూహ్యంగా ఈ భేటీ రద్దయినట్లు విశ్వసనీయ వర్గాలు తలిపాయి. అయితే ఎందుకు రద్దు చేశారనే దానిపై ఇంకా స్పష్టత […]

Written By: Suresh, Updated On : July 6, 2021 10:40 am
Follow us on

కేంద్ర కేబినెట్ విస్తరణ పై ఊహాగానాలు వెల్లువెత్తున్న వేళ కీలక మంత్రులు, భాజపా జాతీయాధ్యక్షుడితో నేడు జరగాల్సిన ప్రధానమంత్రి భేటీ రద్దయ్యింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ నివాసంలో కీలక సమావేశం జరగాల్సి ఉంది. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో మంత్రుల పనితీరు, భవిష్యత్ పథకాలపైనే ప్రధానంగా చర్చ జరగనుందని తెలిసింది. అయితే అనూహ్యంగా ఈ భేటీ రద్దయినట్లు విశ్వసనీయ వర్గాలు తలిపాయి. అయితే ఎందుకు రద్దు చేశారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.