Modi Gujarat Visit: ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం గుజరాత్‌లోని గాంధీనగర్‌లో రోడ్‌షో నిర్వహించారు. ప్రధాని మోడీ నగరంలో రోడ్‌షో నిర్వహిస్తున్నప్పుడు ప్రజలు పూల వర్షం కురిపించారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా హాజరయ్యారు.గుజరాత్ అర్బన్ డెవలప్ మెంట్ ఇయర్ సమ్మిట్ లో పాల్గొని గుజరాత్ ఉత్పత్తులు, పెట్టుబడిదారులను ఆహ్వానించారు.