MLA Prashanthi Reddy: మాజీ సీఎం వైఎస్ జగన్ పై ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశ్నలు వర్షం కురిపించారు. మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు? అవినీతి గురించి ప్రశ్నించినందుకు అవహేళన చేస్తున్నార అని విమర్శించారు. మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా?.ఇలాంటి నాయకులను మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు? ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోండని మీరు ఎందుకు అడగలేకపోయారు అన్నారు. ఈరోజు రాష్ట్రమంతా నాకు అండగా నిలిచిందంటే అందుకు కారణం మా పార్టీ నాయకత్వం అని అన్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్ కు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రశ్నలు
మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు?
అవినీతి గురించి ప్రశ్నించినందుకు అవహేళన చేస్తున్నారు
మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా?
ఇలాంటి నాయకులను మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు?… pic.twitter.com/0pVuqmiBAc
— BIG TV Breaking News (@bigtvtelugu) July 10, 2025