Minister Sanjay Shirsat: మహారాష్ట్ర శివసేన మంత్రి సంజయ్ షిర్సాట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో లో షిర్సాట్ తన గదిలో ఒక బ్యాగ్ పక్కన కూర్చుని ఉండగా, ఆ బ్యాగ్ లో నగదు కట్టలు కనిపిస్తున్నాయి. షిర్సాట్, అతని కుమారుడు సిద్ధాంత్ సంభాజీనగర్ లోని విట్స్ హెూటల్ ను మార్కెట్ విలువ కంటే తక్కువ ధరకు కొనుగోలు చేసిన ఆరోపణలపై విచారణ జరగుతుంది. అయితే సంజయ్ షిర్సాట్ వీడియో నిజమేనని అంగీకరించారు. కానీ ఇది ఒక కుట్ర అని పేర్కొన్నారు. పర్యటన నుంచి తిరిగి వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఎవరో ఈ వీడియో తీశారు. బ్యాగ్ లో ఏముందో తనకు తెలియదని మంత్రి తెలిపారు.
Shindes men on radar. Shiv Sena minister Sanjay Shirsat’s video surfaced where half opened bag with bundle of notes lying near his bed. Shirsat confirmed the authenticity of this video. Shirsat also facing inquiry in purchase of hotel at Rs 65 Cr against mkt rate of Rs120 Cr. pic.twitter.com/KW5CeiPMeu
— Sudhir Suryawanshi (@ss_suryawanshi) July 11, 2025