
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ ఏపీ సీఎం వైస్ జగన్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ విజనరీ సీఎంను కలుసుకోవడం గౌరవంగా భావిస్తున్నానని ట్వీట్ చేశాడు మనోజ్. ఆయన భవిష్యత్తు ప్రణాళికల గురించి విన్నానని అవి చాలా ఆశాజనకంగా ఉన్నాయని తెలిపాడు. అయితే, మనోజ్ సీఎంను కలవడానికి గల కారణాలు తెలియలేదు.