“పుష్ప” పై స్పందిచిన మాధవన్

అల్లు అర్జున్ హీరోగా చెయ్యబోతున్న మూవీ పుష్ప లో తమిళ నటుడు మాధవన్ విలన్ గా నటిస్తున్నాడని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు మాధవన్. పుష్ప మూవీలో తాను నటించడం లేదంటు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ట్విట్టర్ వేధికగా తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని సుకుమార్ ద్రర్శకత్వం వహించగా, రష్మిక మందాన హీరోయిన్ గా చేయనుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రానికి పవర్ ఫుల్ విలన్ రోల్ […]

Written By: NARESH, Updated On : September 30, 2020 7:34 pm
Follow us on

అల్లు అర్జున్ హీరోగా చెయ్యబోతున్న మూవీ పుష్ప లో తమిళ నటుడు మాధవన్ విలన్ గా నటిస్తున్నాడని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టాడు మాధవన్. పుష్ప మూవీలో తాను నటించడం లేదంటు మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని ట్విట్టర్ వేధికగా తెలిపాడు. కాగా ఈ చిత్రాన్ని సుకుమార్ ద్రర్శకత్వం వహించగా, రష్మిక మందాన హీరోయిన్ గా చేయనుంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాలీవుడ్ లో అడుగుపెట్టనున్నాడు. ఈ చిత్రానికి పవర్ ఫుల్ విలన్ రోల్ అనుకున్నాడు సుకుమార్. మరి ఈ పవర్ ఫుల్ విలన్ రోల్ ఎవరు చేస్తారో తెలియాలంటే మరిన్ని రోజులు వేచి చూడాల్సిందే.

Also Read: అతడి వల్లే సినిమాల్లో నటిస్తున్నానంటున్న అనుష్క…?