కరోనా కారణంగా ప్రపంచంలోని కార్పొరేట్ కంపెనీలు ఆర్థికంగా దెబ్బతినడం వల్ల సంక్షోభంను దాటుకోడానికి ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ డిస్ని సంస్థ తమ కంపెనీకి చెందిన 28వేల థీమ్ పార్క్ ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు అనంతరం 1,12,000నుండి 82,000కు చేరినట్లు వెల్లడించింది. Also Read: అందరూ నిర్ధోషులైతే బాబ్రీ మసీదును ఎవరు కూల్చారు: ఓవైసీ
కరోనా కారణంగా ప్రపంచంలోని కార్పొరేట్ కంపెనీలు ఆర్థికంగా దెబ్బతినడం వల్ల సంక్షోభంను దాటుకోడానికి ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. తాజాగా అమెరికాకు చెందిన దిగ్గజ కంపెనీ డిస్ని సంస్థ తమ కంపెనీకి చెందిన 28వేల థీమ్ పార్క్ ఉద్యోగులను తీసివేస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఉద్యోగుల తొలగింపు అనంతరం 1,12,000నుండి 82,000కు చేరినట్లు వెల్లడించింది.