కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం ఒడిశాలో లాక్ డౌన్ నియంత్రణలను కొన్ని సడలింపులతో జూలై 1 వరకూ పొడిగించాలని నవీన్ పట్నాయన్ ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. నెలాఖరు వరకూ వారాంతాల్లో కఠిన లాక్ డౌన్ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో చత్తీస్ ఘడ్, జార్ఖండ్ సరిహద్దులను తెరవాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయించింది.