spot_img
Homeతెలంగాణ బ్రేకింగ్ న్యూస్తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణలో లాక్ డౌన్ పొడిగింపు

తెలంగాణలో లాక్ డౌన్ ను మరో పది రోజులు పాటు కొనసాగించాలని మంత్రి మండలి నిర్ణయించింది. ప్రగతిభవన్ లో ముఖ్య మంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సడలింపులు ఉంటుంది. సడలింపు సమయం తర్వాత బయటకు వెళ్లిన వారు తిరిగి ఇంటికి చేరుకోవడానికి మరో గంటపాటు అంటే సాయంత్రం 6 గంటల వరకు సమయమిస్తారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version