కర్ణాటక ప్రభుత్వం సోమవారం నుంచి మే 24 వరకు రాష్ట్ర వ్యాప్త లాక్ డౌన్ విధించింది. అంటే రేపటి నుంచి లాక్ డౌన్ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మార్కెట్ లు, నిత్యావసరాలు, అత్యవసరాలకు సంబంధించిన దుకణాలు జనంతో కిక్కిరిసిపోయాయి. ఏ నిత్యావసరాల దుకాణం దగ్గర చూసినా జనం భారీ క్యూలైన్ లలో నిలబడి సరుకులు కొనుగోలు చేస్తున్నారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Lockdown effect people bars for essentials
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com