KTR Vs Revanth Reddy: నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని ప్రిపేర్ అయ్యి చర్చకు రా, లేకుంటే చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అంటే ఇజ్జత్ పోతది కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం దేశానికి రైతు బంధు, పంటల బీమా, రైతు బీా అవసరమని పేర్కొన్నారు. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు, పంటకు గిట్టుబాటు ధర ఇచ్చే వ్యవస్థ కావాలని చెప్పారు. దేశంలో వ్యవసాయ అభివృద్ధికి కేసీఆర్ మోడల్ అవసరమని కేటీఆర్ అన్నారు.
రేవంత్ రెడ్డి నువ్వు ఎప్పుడు ఎక్కడ చర్చ పెట్టినా మేము సిద్ధం
నువ్వు ఒక 72 గంటలు సమయం తీసుకొని ప్రిపేర్ అయ్యి చర్చకు రా, లేకుంటే చర్చకు వచ్చి బేసిన్లు, బెండకాయలు అంటే ఇజ్జత్ పోతది –కేటీఆర్ https://t.co/lxnqpKwGpO pic.twitter.com/s5a27RlMLq
— Telugu Scribe (@TeluguScribe) July 5, 2025