Komatireddy Venkat Reddy: నా స్థాయి కేసీఆర్ లెవెల్ అని హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళతో మాట్లాడను అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. హరీష్ రావు, కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు.. నేను మాట్లాడను అని అన్నాడు. కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా.. నా స్థాయి అది మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నాడు.
నా స్థాయి కేసీఆర్ లెవెల్.. హరీష్ రావు, కేటీఆర్ లాంటి వాళ్ళతో మాట్లాడను
హరీష్ రావు, కేటీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు.. నేను మాట్లాడను
కేసీఆర్ మాట్లాడితే నేను మాట్లాడతా.. నా స్థాయి అది – మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి pic.twitter.com/KMYJoxRZtf
— Telugu Scribe (@TeluguScribe) July 3, 2025