
పోక్సో చట్టం కింద నమోదైన ఓ లైంగికదాడి కేసులో కేరళ హైకోర్టు గురువారం సంచలన తీర్పు ఇచ్చింది. పురుషాంగంతో మహిళ శరీరాన్ని ఎక్కడ టచ్ చేసినా అది రేప్ కిందకే వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఓ యువకుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. ఈ నేపథ్యంలో తాను లైంగికదాడికి పాల్పడలేదని, కేవలం పురుషాంగంతో టచ్ చేశానని, అది ఎలా లైంగికదాడి అవుతుందని కోర్టుకు అభ్యర్థించాడు. దీనిపై కోర్టు పూర్తిస్థాయిలో విచారణ జరిపిన తర్వాత సెక్షన్ 375 ప్రకారం పురుషాంగాన్ని ఎక్కడ టచ్ చేసినా రేప్ చేసినట్లే అని కోర్టు తెలిపింది.