దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని అమిత్ షా నిర్మత్ సభలో అన్నారు. సర్దార్ పటేల్ పరాక్రమం, సైనిక చర్య వల్లే తెలంగాణకు విముక్తి లభించిందని స్పష్టం చేశారు. కర్ణాటకలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరపుతున్నామని, అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరుపుతామని తెలిపారు. విమోచన దినోత్సవాన్ని జరిపేందుకు కేసీఆర్ భయపడుతున్నారని విమర్శించారు.