ఎడమ కంటి చూపు కోల్పోయిన కత్తి మహేష్
బిగ్ బాస్ ఫేం కత్తి మహేష్ కి నెల్లూరు జిల్లాలో తన ఇన్నోవా కారులో ప్రయాణిస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నై నగరంలోని అపోలో ఆసుపత్రిలో కత్తి మహేష్ వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నారు. ఆయన రెండు కళ్లకు నేడు శస్త్ర చికిత్స నిర్వహించనున్నారు. అయితే ఎడమ కంటి చూపు పూర్తిగా పోయిందని వైద్యులు అంటున్నారని ఆయన మేనమామ ఎం. శ్రీరాములు మీడియాతో చెప్పారు.
Written By:
, Updated On : June 28, 2021 / 09:12 AM IST