దేశంలో కరోనా కొత్త వేరియంట్ల వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ లో కప్పా వేరియంట్ కు చెందిన మరో కేసు వెలుగుచూసింది. దాంతో ఆ వేరియంట్ కేసులు మూడుకు చేరాయి. రాష్ట్రం నుంచి 72 నమూనాలనే జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం దిల్లీకి పంపాం. 30 నమూనాల ఫలితాలు అందాయి. వాటిలో 27 డెల్టా వేరియంట్, 2 డెల్టా ఫ్లస్, 1 కప్పా రకం కేసులు బయటపడ్డాయి అని బీఆర్ డీ వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ అమరేశ్ సింగ్ వెల్లడించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Kappa variant up
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com