Jagga Reddy VH Dance Video: వీహెచ్, జగ్గారెడ్డి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ జన్మదినం సందర్భంగా అంబర్ పేటలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి . అనంతరం హుషారుగా డ్యాన్స్ చేసిన వీహెచ్ జగ్గారెడ్డి డాన్స్ చేశాడు.
డ్యాన్స్ చేసిన వీహెచ్, జగ్గారెడ్డి
మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ జన్మదినం సందర్భంగా అంబర్ పేటలోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి
అనంతరం హుషారుగా డ్యాన్స్ చేసిన వీహెచ్, జగ్గారెడ్డి pic.twitter.com/PUEtavVqUC
— BIG TV Breaking News (@bigtvtelugu) June 16, 2025