Jagga Reddy: కేటీఆర్, హరీష్ పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశాడు. మాకున్న రాజకీయ అనుభవం కేటీఆర్ కు లేదని, మా అనుభవం ముందు జీరో అని విమర్శించారు. ఐదేళ్లూ పాలించమని మాకు ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజా పాలన అందించాలన్నదే మా లక్ష్యం అని అన్నారు. మేమంతా ఎన్నో వ్యయ ప్రయాసలతో రాజకీయ నేతలమేతే కేటీఆర్ తన తండ్రి సీటిస్తే ఎమ్మెల్యే అయ్యారని విమర్శించారు.
నేను రివేంజ్ తీసుకోవాలి అనుకుంటే హరీష్ రావు హైదరాబాద్‌లో తిరగడు
కానీ నాకు రివేంజ్లు అలవాటు లేదు – జగ్గారెడ్డి pic.twitter.com/DqaeOZRaPV
— Telugu Scribe (@TeluguScribe) July 8, 2025