Homeఆంధ్ర బ్రేకింగ్ న్యూస్కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం విఫలం.. సోమువీర్రాజు

కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం విఫలం.. సోమువీర్రాజు

కరోనా కట్టడిలో జగన్ ప్రభుత్వం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు ఆరోపించారు. వ్యాక్సిన్లు సేకరించాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉంటే కేంద్రమే కొనాలని కోరుతూ ముఖ్యమంత్రులకు లేఖలు రాసి కేంద్రాన్ని విమర్శిస్తున్నారని అన్నారు. ఈ వైఖరిని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. జగన్ ప్రభుత్వం కేంద్రం పంపిన మందులు, వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు సరిగా వినియోగించలేదని ఆరోపించారు. కోవిడ్ నియంత్రణ పై రాష్ట్ర ప్రభుత్వం వద్ద సరైన ప్రణాళిక లేదని అందుకే ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.

Related News

Most Popular

Oktelugu Epaper