ఇండియా వేరియంట్ వైరస్ B.1.617 కరోనా అనేక దేశాలకు వ్యాపించింది. ఇప్పటి వరకూ 17 దేశాల్లో భారత వేరియంట్ కరోనా వైరస్ వ్యాపించింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ వైరస్ వల్లే ప్రస్తుతం భారత్ లో కరోనా కేసుల పెరుగుదల ఎక్కువగా ఉంది. జన్యు ముటేట్ల ఫలితంగా ఈ వేరియంట్ రకం వైరస్ లు పుట్టుకొచ్చాయి. B.1617.1, B.1617.2 లను మన దేశంలో తొలిసారిగా గత ఏడాది డిసెంబరులో గుర్తించారు.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Indian variant corona in 17 countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com