
భారత్ కోవిడ్ మరణాల్లో తప్పుడు లెక్కలు చూపిస్తుందని ట్రంప్ ఆరోపించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి చర్చ సందర్బంగా ట్రంప్,డెమెక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ మధ్య పెద్ద మాటలే యుద్ధమే సాగింది. ట్రంప్ అజాగ్రత్త వల్ల దేశంలో చాల మంది మరణించారని
జో బైడెన్ విరుచుకుపడ్డారు. ఈ సందర్బంగా ట్రంప్ మాట్లాడుతూ అమెరికాలో కోవిడ్ వల్ల మరణించిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉందని భారత్, రష్యా, చైనా మరణలసంఖ్యలో తప్పుడు లెక్కలు చూపిస్తున్నాయని ఆరోపించారు. కోవిడ్ వాక్సిన్ కు చాల కొద్దీ వారాల దూరంలో మాత్రమే ఉన్నామని తెలిపారు.