https://oktelugu.com/

మహోన్నతమైన తీర్పు :అధ్వానీ

దాదాపు 28సంవత్సరాలుగా కొనసాగుతున్న బాబ్రీ మసీద్ కేసుపై ఈ రోజు సిబిఐ ప్రత్యక న్యాయస్థానం తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఎల్ కె అధ్వానీ స్పందిస్తూ ఈ మహోన్నతమైన తీర్పును అందరూ స్వాగతించాలని అన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులలో ఎల్ కె అధ్వానీ ప్రముఖుడు. ఈ కేసుకు సంబంధించి 49మంది ఆరోపణలు ఎదుర్కోగా 17మంది ఇప్పటికే మరణించారు, 32మంది మంది కోర్ట్ కు హాజరు కావడం జరిగింది. ఎల్ కె […]

Written By:
  • NARESH
  • , Updated On : September 30, 2020 / 07:44 PM IST
    Follow us on

    దాదాపు 28సంవత్సరాలుగా కొనసాగుతున్న బాబ్రీ మసీద్ కేసుపై ఈ రోజు సిబిఐ ప్రత్యక న్యాయస్థానం తీర్పు వెలువడించిన విషయం తెలిసిందే. ఈ కేసుపై ఎల్ కె అధ్వానీ స్పందిస్తూ ఈ మహోన్నతమైన తీర్పును అందరూ స్వాగతించాలని అన్నారు. ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కుంటున్న వ్యక్తులలో ఎల్ కె అధ్వానీ ప్రముఖుడు. ఈ కేసుకు సంబంధించి 49మంది ఆరోపణలు ఎదుర్కోగా 17మంది ఇప్పటికే మరణించారు, 32మంది మంది కోర్ట్ కు హాజరు కావడం జరిగింది. ఎల్ కె అధ్వానీ తో పాటు మురళీమనోహర్ జోషి, ఉమా భారతి లాంటి ఎంతో మంది ప్రముఖులు వున్నారు.

    Also Read: హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం