డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంపై కొత్త మార్గదర్శకాలు
డెబిట్, క్రెడిట్ కార్డుల వినియోగంపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు అక్టోబర్ 1నుండి అమలులోకి రానున్నాయి. కార్డుల వినియోగంపై మరింత రక్షణ కల్పించే విధంగా కొత్త విధానాలు తీసుకువస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది. తక్షణమే అన్ని బ్యాంకులు వెలువరించిన మార్గదర్శకాలకు అనుగుణంగా కార్డుల అనవసర అంతర్జీతీయ డిజిటల్ చెల్లింపు సేవలను నిలిపివేయాలని వినియోగదారుడు అభీష్టం మేరకు ఆ సౌకర్యన్నీ కల్పించాలని తెలిపింది. కొత్త మార్గదర్శకాల ద్వారా ATM, NFC, POS, E-COMMER లాంటి లావాదేవీలను తాత్కాలికంగా నిలిపివేసుకోవచ్చు.