
టీమ్ ఇండియా రెండో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్ (17) ఔటయ్యాడు. రాబిన్ సన్ వేసిన 13.5 ఓవర్ కు ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దాంతో భారత్ 28 పరుగులకే రెండో వికెట్ కోల్పోయింది. క్రీజులో పుజరా, కోహ్లీ ఉన్నారు. ప్రస్తుతం భారత్ 14 ఓవర్లకు 28/1 తో నిలిచింది.