Nara Lokesh: నరసరావుపేటకు వెళ్లి తీరుతా.. లోకేశ్

గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విజయవాడకు తీసుకొచ్చారు. ఉండవల్లిలోని నివాసానికి తరలిస్తామని చెప్పగా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నరసరావుపేట పర్యటనను ఆపేది లేదని స్పష్టం చేశారు. తన పర్యటనకు అనుమతి నిరాకరించడంపై రాతపూర్వక ఆదేశాలు చూపించాలని పోలీసులను నిలదీశారు. తనను చేయిపట్టి లాగడంపై మండిపడ్డారు. పోలీసులు, లోకేశ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Written By: Suresh, Updated On : September 9, 2021 3:13 pm
Follow us on