https://oktelugu.com/

ములుగు ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించిన అధికారులు

మూలుగు ప్రాంతంలో పొలిసు అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, రాష్ట్రాలనుండి మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలోకి ప్రవేశించారని సమాచారం అందడంతో పొలిసు అధికారులు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి డీజీపీ మహేందర్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి, సీఆర్పీఎఫ్‌ ఐజీ విజయ్‌ కుమార్‌ హాజరైనారు.సరిహద్దు వెంట మావోయిస్టుల కార్య కలాపాలపై నిఘా పెట్టి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం. ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల సహకారంతో మావోయిస్టుల కార్యకలాపాలపై కూంబింగ్‌ చేపట్టి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు.

Written By:
  • NARESH
  • , Updated On : October 4, 2020 / 05:38 PM IST
    Follow us on