https://oktelugu.com/

కృష్ణా జిల్లాలో భారీ వర్షాలు

కృష్ణా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగిపోర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో డ్రైన్లు పొంగిపొర్లుతున్నాయి. వరద నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పాడింది. ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం వద్ద పట్టిసీమ వరద నీరు కృష్టా నదికి చేరింది. దీంతో నందిగామ మండలం దాములూరు కూడలి వద్ద వైరా, కట్టలేరు పొంగిపొర్లడంతో నందిగామ, వీరులపాడు మండలాల్లో పలు గ్రామాలకు రాకపోకలను అధికారులు నిలిపివేశారు.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : July 22, 2021 / 11:31 AM IST
    Follow us on