China Rains: చైనాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ దులియ నది ఉప్పొంగడంతో రోంగ్జియాంగ్, గుయిజా నగరాలు వరద నీటిలో మునిగాయి. బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. కొన్ని చోట్ల నది ప్రవాహం కంటే 11 మీటర్ల ఎత్తులో నీరు ప్రవహించినందని స్థానికులు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
చైనాలో భారీ వర్షాలు.. నీట మునిగిన రోంగ్జియాంగ్, గుయిజౌ నగరాలు pic.twitter.com/XxrMfafV9u
— Telugu Scribe (@TeluguScribe) June 27, 2025