Homeజాతీయం - అంతర్జాతీయంగాజుల్లో రూ. 7.5 కోట్ల హెరాయిన్

గాజుల్లో రూ. 7.5 కోట్ల హెరాయిన్

దాదాపు రూ. 7.5 కోట్ల విలువ చేసే హెరాయిన్ ను దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. 18 కిలోల మాదక ద్రవ్యాలు ఓ పార్శిల్ లో ఉన్నట్లు గుర్తించారు. హెరాయిన్ ను సన్నటి పైపుల్లో నింపి వాటిని గాజులుగా మార్చారు. వాటిని ఆఫ్రికా నుంచి దిల్లీలోని ఓ అడ్రస్ కు పంపారు. మరోవైపు గత వారమే ఇద్దరు దక్షిణాఫ్రికా దేశస్తులు 126 కిలోల హెరాయిన్ ను స్మగ్లింగ్ చేస్తూ దిల్లీ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులకు చిక్కిన విషయం తెలిసిందే.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version