https://oktelugu.com/

యాదాద్రి లో ఘోర రోడ్డు ప్రమాదం

యాదాద్రి- భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు అక్కడిక్కడే మృతి చెందగా కూతురు పరిస్థితి విషమంగా ఉంది. కూతురు సారాను స్థానికులు వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బీబీనగర్ మండలం గూడూరు బస్ స్టాప్ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ప్రశాంత్, శిరీషలుగా పోలీసులు […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : June 21, 2021 / 08:56 AM IST
    Follow us on

    యాదాద్రి- భువనగిరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అగివున్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భార్యభర్తలు అక్కడిక్కడే మృతి చెందగా కూతురు పరిస్థితి విషమంగా ఉంది. కూతురు సారాను స్థానికులు వెంటనే హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన బీబీనగర్ మండలం గూడూరు బస్ స్టాప్ సమీపంలో చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతులు ప్రశాంత్, శిరీషలుగా పోలీసులు గుర్తించారు.