గవాస్కర్ మాటలు ఎంతో ఉపయోగపడ్డాయి.. సచిన్

టీమ్ ఇండియా దిగ్గజ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్ నేడు 72 వసంతోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతనికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు. సచిన్ తెందూల్కర్ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. మేం అనేక సందర్భల్లో కలిసి మాట్లడుకున్నాం. తొలిసారి నేనే 1990లో టీమ్ ఇండియాకు ఆడినప్పడు లార్డ్స్ టెస్టులో 27 పరుగులకే జౌటైన. అప్పడు గావస్కర్ నా దగ్గరికొచ్చి మాట్లాడారు. ఔట్ సైడ్ వెళ్లే బంతిని వదిలేయాలి, శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను […]

Written By: Suresh, Updated On : July 10, 2021 5:16 pm
Follow us on

టీమ్ ఇండియా దిగ్గజ బ్యాట్స్ మెన్ సునీల్ గవాస్కర్ నేడు 72 వసంతోకి అడుగు పెట్టారు. ఈ సందర్భంగా అతనికి పలువురు క్రికెటర్లు శుభాకాంక్షలు చెప్పారు. సచిన్ తెందూల్కర్ ఆయనతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకున్నాడు. మేం అనేక సందర్భల్లో కలిసి మాట్లడుకున్నాం. తొలిసారి నేనే 1990లో టీమ్ ఇండియాకు ఆడినప్పడు లార్డ్స్ టెస్టులో 27 పరుగులకే జౌటైన. అప్పడు గావస్కర్ నా దగ్గరికొచ్చి మాట్లాడారు. ఔట్ సైడ్ వెళ్లే బంతిని వదిలేయాలి, శరీరానికి దగ్గరగా వచ్చే బంతులను షాట్ ఆడాలి అని సూచించారని తెలిపారు. తర్వాత ప్రాక్టిస్ సెషన్లో ఆయన చెప్పినట్లే ప్రయత్నించాను. దాంతో ఆ మాటలు నాకు ఉపయోగపడ్డాయి.