
తెలంగాణ గురుకులం అండర్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణ గడువు తేదీ పొడిగింపబడింది. మే 30వ తేదీ వరకు దరఖాస్తుల గడువు తేదీని పొడిగించారు. 2021-22 ఏడాదిగాను బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ ఫస్టియర్ యూజీ కోర్టుల్లో ప్రవేశాలకు తెలంగాన సోషల్ అండ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు విద్యార్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. మరిన్ని వివరాల కోసం www.tswreis.in lr ని సందర్శించవచ్చు.