మహారాష్ట్రలో పోలీసులు, మవోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. గడ్చిరోలి జిల్లాలోని దానోరా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు ఉన్నారనే సమాచారంతో పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులపై మవోయిస్టులు కాల్పులు జరపగా పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు నక్సలైట్లు చనిపోయారు. ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయి.
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Read MoreWeb Title: Encounter in maharashtra two maoists killed
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com