న్యాయవాదులను అడ్డుకోవద్దు.. హైకోర్టు
లాక్ డౌన్ వేళ న్యాయవాదులను అడ్డుకోవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. న్యాయవాది ఇచ్చిన సర్టిఫికెట్ ఉంటే వారి క్లర్కులు, స్టెనోలను కూడా అనుమతించాలని సూచించింది. లాక్ డౌన్ సమయంలో న్యాయవాదులు బార్ కౌన్సిల్ గుర్తింపు కార్డు చూపిస్తే అనుమతించాలని హైకోర్టు ఆదేశించింది. ఏపీ సహా ఇతర రాష్ట్రాల నుంచి న్యాయవాదుల రాకపోకలను అడ్డుకోవద్దని స్పష్టం చేసింది. న్యాయవాదులు, క్లర్కులు కోర్టు ఆదేశాలను దుర్వినియోగం చేయెద్దని సూచించింది.
Written By:
, Updated On : June 2, 2021 / 03:48 PM IST