https://oktelugu.com/

ఆన్లైన్ లో ఆనందయ్య మందు.. వెబ్సైట్ రెడీ

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఆనందయ్య మందు త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఆనందయ్య మందు పంపిణీ కోసం వెబ్ సైట్ కూడా రెడీ అయింది. సోమవారం నుంచి ఆనందయ్య మందు ఆన్ లైన్ లో అందుబాటులో ఉండనుంది. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్న  వారందరికీ కొరియర్ ద్వారా ఆనందయ్య మందును పంపిణీ చేయనున్నారు. ఆనందయ్య మందు కోసం సంప్రదించాల్సిన వెబ్ సైట్.. www.chideal.in అని తెలిపారు.

Written By: , Updated On : June 2, 2021 / 03:41 PM IST
Follow us on