
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకే హవా కొనసాగుతోంది. ప్రస్తుతం డీఎంకే 68 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా బీజేపీతో పొత్తుపెట్టుకున్న అన్నాడీఎంకే 42 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. డీఎంకే అధినేత స్టాలిన్ సొంత నియోజకవర్గమైన కొళత్తుార్ లో ఆయన మొదటి నుంచి ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు.