Homeవార్త విశ్లేషణSandeep Reddy & Arjun Reddy : సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాను...

Sandeep Reddy & Arjun Reddy : సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాను తమిళ్ విజయ్ తో చేయాలనుకున్నాడా..? మరి ఎందుకు చేయలేదు…

Sandeep Reddy & Arjun Reddy : తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకులలో సందీప్ రెడ్డి వంగ ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీని చిత్తు చేయడంలో సందీప్ రెడ్డివంగ మొదటి స్థానంలో ఉన్నాడు. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాలు రావు అంటూ మనల్ని హేళన చేసిన బాలీవుడ్ ఇండస్ట్రీని బాహుబలి సినిమాతో రాజమౌళి మొదట దెబ్బ కొడితే దానిని కంటిన్యూ చేస్తూ సందీప్ రెడ్డి వంగ వాళ్లకు షాకుల మీదే షాక్ లను ఇస్తున్నాడు. తను చేసే సినిమాల్లో బోల్డ్ కంటెంట్ ఉన్న కూడా సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపడమే తన లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి కథను తన దగ్గర పెట్టుకొని దాదాపు 5 సంవత్సరాల పాటు ప్రతి ఒక్క హీరోకి నరేషన్ ఇస్తు వచ్చారట. ముఖ్యంగా తమిళ్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన ఇళయ దళపతి అయిన విజయ్ తో కూడా ఈ సినిమాని చేయాలని ప్లాన్ చేశారట. కానీ అనుకొని కారణాలవల్ల ఆ సినిమా వర్కౌట్ కాలేదు. దాంతో తెలుగులో విజయ్ దేవరకొండని హీరోగా పెట్టి ఈ సినిమాను చేశాడు. ఇక ఈ సినిమా భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించడమే కాకుండా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని కూడా క్రియేట్ చేసిందనే చెప్పాలి.

ఇక ఎప్పుడైతే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాతో తనకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకున్నాడో అప్పటి నుంచే తెలుగు సినిమా స్థాయిని పెంచాలని తద్వారా బాలీవుడ్ వాళ్లకి బుద్ధి చెప్పాలని కసి తో ముందుకు సాగుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్ మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టం అనే చెప్పాలి.

ఆయన సినిమాలు ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేయడంలో కూడా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. కొంతమంది ఈయన సినిమాలు బోల్డ్ కంటెంట్ తో ఉంటాయని చెబుతుంటారు.

కానీ ఆయన వాటిని పట్టించుకోకుండా తన సినిమాకి ఎలాంటి కంటెంట్ అయితే కావాలో దానిని ప్రిఫర్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. తనదైన రీతిలో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు… ఇక ఇప్పుడు ప్రభాస్ తో స్పిరిట్ సినిమా చేస్తున్న సందీప్ వంగా తొందర్లోనే అల్లు అర్జున్ తో కూడా మరొక భారీ సినిమాని చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Sun Facts

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...
Samsung Galaxy S26 FE

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...
Balakrishna Injury

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper