
కరోనా భారిన పడ్డ ట్రంప్ ఆరోగ్య పరిస్థితి మరింతగా క్షిణిస్తున్నట్లు వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. ట్రంప్ కు జ్వరంతో పాటు రక్తంలోని ఆక్షిజన్ స్థాయిలు కూడా తగ్గుతుండడంతో ఆయన ఆసుపత్రిలో చేరినట్లు వెల్లడించారు. ప్రజలు భావిస్తున్న దానికంటే దారుణంగా ఆయన ఆరోగ్య పరిస్థితి ఉన్నట్లు తెలిపారు. రానున్న 48 గంటలు క్లిష్టమని వైద్యులు చెప్పినట్లు పేర్కొన్నారు.