Homeవార్త విశ్లేషణDarsanam Mogulaiah: ‘భీమ్లా నాయక్’ సాంగ్ పడిన మొగులయ్యకు పవన్ సాయం

Darsanam Mogulaiah: ‘భీమ్లా నాయక్’ సాంగ్ పడిన మొగులయ్యకు పవన్ సాయం

పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన కొత్త మూవీ భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ను మూవీ యూనిట్ విడుదల చేసింది. ఆ పాటకు గాత్రాన్ని అందించింది ఎవరో కాదు.. మెట్ల కిన్నెర వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య. ఆ పాట ప్రారంభంలో వచ్చే లిరిక్స్ ను ఆయన పాడి అందరినీ మెప్పించాడు. ఆ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో సంచనాలు సృస్టిస్తోంది. కిన్నెర పరికరంతో ఊళ్లు తిరుగుతూ ఎన్ని వీరగాథలు చెప్పినా కూడా ఎవరూ పట్టెడన్నం కూడా పెట్టడం లేదు. ఆయన చాలా కష్టాల్లో ఉన్నారని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మొగులయ్యకు 2 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular