Homeజాతీయం - అంతర్జాతీయంపుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా

పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామికి కరోనా

పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్. రంగస్వామి కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆయన ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయను చెన్నైకి తరలించి ఓ కార్పొరేట్ ప్రభు్త్వ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఈ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి ఈ విషయాన్ని వెల్లడించారు. ఆయనలో కరోనా లక్షణాలు వెలుగు చూడటంతో పుదుచ్చేరిలోని ఇందిరాగాంధి ప్రభు్వ మెడికల్ కాలేజి ఆసుపత్రిలో ఆదివారం  పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
Exit mobile version