https://oktelugu.com/

యాంకర్ ప్రదీప్ కు కరోనా

కరోనా మహమ్మారి ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పరిశ్రమపై ఎక్కవగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనాకు గురయ్యారు. కొందరూ ఇప్పటికీ ఒంటరిగా ఇంట్లో నిర్బంధంలో ఉన్నారు. ప్రసిద్ధ యాంకర్ మరియు హీరో ప్రదీప్ మాచిరాజు కరోనాతో బాధపడుతున్నారని సినిమా సర్కిల్ నుంచి వచ్చిన తాజా సమాచారం. అతను తేలికపాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నాట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే […]

Written By: , Updated On : April 23, 2021 / 09:16 PM IST
Pradeep Machiraju
Follow us on

Pradeep Machiraju

కరోనా మహమ్మారి ఇప్పడు తెలుగు రాష్ట్రాల్లో కూడా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావం పరిశ్రమపై ఎక్కవగా ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు కరోనాకు గురయ్యారు. కొందరూ ఇప్పటికీ ఒంటరిగా ఇంట్లో నిర్బంధంలో ఉన్నారు. ప్రసిద్ధ యాంకర్ మరియు హీరో ప్రదీప్ మాచిరాజు కరోనాతో బాధపడుతున్నారని సినిమా సర్కిల్ నుంచి వచ్చిన తాజా సమాచారం. అతను తేలికపాటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నాట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ప్రదీప్ నుంచి అధికారిక ప్రకటన ఏది రాలేదు.