సెప్టెంబర్ లో పాజిటివ్ రేటు 3%

తెలంగాణ రాష్టంలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జూన్ నెల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని, మాస్క్ లు ధరించాలని చేతులను నిత్యం శుభ్రం చేసుకుంటూ ఉండాలని ప్రజలకు సూచించింది. కరోనా ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. రాష్టంలో వైద్యుల […]

Written By: NARESH, Updated On : September 29, 2020 6:48 pm
Follow us on

తెలంగాణ రాష్టంలో కరోనా రికవరీ రేటు అధికంగా ఉందని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది. సెప్టెంబర్ లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య జూన్ నెల కంటే తక్కువగా ఉందని వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించింది. పౌష్ఠిక ఆహారం తీసుకోవాలని, మాస్క్ లు ధరించాలని చేతులను నిత్యం శుభ్రం చేసుకుంటూ ఉండాలని ప్రజలకు సూచించింది. కరోనా ఆసుపత్రులలో ఆక్సిజన్ బెడ్ల కొరత లేకుండా చూస్తున్నామని తెలిపారు. రాష్టంలో వైద్యుల కొరత లేదని వెల్లడించింది.