spot_img
Homeఎంటర్టైన్మెంట్Namrata slapped Mahesh Babu: పెళ్లైన కొత్తలో మహేష్ బాబు ను చెంపదెబ్బ కొట్టిన నమ్రత...ఎందుకో...

Namrata slapped Mahesh Babu: పెళ్లైన కొత్తలో మహేష్ బాబు ను చెంపదెబ్బ కొట్టిన నమ్రత…ఎందుకో తెలుసా..?

Namrata slapped Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది హీరోలు తమ తోటి ఆర్టిస్టులను ప్రేమించి పెళ్లి చేసుకున్న సందర్భాలున్నాయి… ఇక వాళ్ళలో కొందరు విడిపోతే మరికొంతమంది మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచిన కలిసి మెలిసి ఉంటున్నారు. నాగార్జున – అమల నుంచి మహేష్ బాబు – నమ్రత వరకు అందరు ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళే కావడం విశేషం… వీళ్ళు ఇప్పటికి చాలా చక్కటి దాంపత్య జీవితాన్ని గడుపుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మహేష్ బాబు నమ్రత లు పెళ్లి చేసుకున్న కొత్తలో వాళ్ళ మధ్య చిన్న చిన్న గొడవలైతే జరిగాయట. కానీ అవేవీ పెద్దగా మారకపోవడం మధ్యలో వాళ్లకు వాళ్లే డిస్కస్ చేసుకొని దాన్ని పరిష్కరించుకున్నారు. ఇక వాళ్ల ప్రాబ్లం లోకి మూడో మనిషిని ఎంటర్ చేయనివ్వకపోవడంతో వాళ్ల గొడవలు పెద్దగా ఎలివేట్ అవ్వలేకపోయాయి. ఇక ఏది ఏమైనా కూడా భార్యాభర్తలు అన్నప్పుడు చిన్నచిన్న గొడవలు, అలకలు ఉంటాయి.

పెళ్లైన కొత్తలో నమ్రత మహేష్ బాబు చెంప మీద కొట్టిందంటూ గతంలో కొన్ని కథనైలైతే వెలువడ్డాయి. దానికి గల కారణం ఏంటి అంటే మహేష్ బాబు కామెడీగా నమ్రత మీద ఏదో పంచ్ వేసాడట. అప్పుడు నమ్రత కూడా నవ్వుతూ మహేష్ బాబు చెంప మీద తన చేతితో కొట్టిందట. అది పెద్దగా సీరియస్ మేటర్ కాదు.

Also Read: తమిళ హీరో విజయ్ తో విడాకులు కోసం కోర్టు మెట్లు ఎక్కిన సంగీత..వీడియో వైరల్!

ఇద్దరు నవ్వుకుంటూ అలా చేశారు. కానీ అప్పట్లో నమ్రత మహేష్ ను కొట్టింది అంటు ఒక న్యూస్ సంచలనంగా మారింది. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళ మధ్య అప్పటి నుంచి ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేవనే విషయమైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు వాళ్ళు మీడియాలో ఎంజాయ్ చేస్తు కనిపిస్తారు. ప్రతి సంవత్సరం వాళ్లు మూడు నుంచి నాలుగు ట్రిప్పుల వరకు వేరే దేశాలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూ ఉంటారు.

ఇక ఈ క్రమంలోనే వాళ్ల పిల్లలు సైతం పెద్దవాళ్లు అవుతున్న క్రమంలో వాళ్లను కూడా ఇండస్ట్రీకి తీసుకురావాలనే ప్రయత్నంలో ఉన్నారు. మహేష్ బాబు సైతం ప్రస్తుతం తనను తాను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశ్యంతో డిఫరెంట్ కాన్సెప్ట్ లతో సినిమాలను చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళితో చేస్తున్న ‘వారణాసి’ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది. తద్వారా పాన్ వరల్డ్ లో మహేష్ కి ఎలాంటి క్రేజ్ రాబోతుందనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

Korean Kanakaraju: ‘కొరియన్ కనకరాజు’ బడ్జెట్ 38 కోట్లు.. కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఎన్ని కోట్లు...

Korean Kanakaraju: ప్రస్తుత ట్రెండ్ లో నాన్ థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోవడం చాలా కష్టమైన విషయం గా మారిపోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరీనా లాక్ డౌన్ సమయం లో నిర్మాతలకు నాన్...

student protests : విద్యార్థులు సంప్రదింపులు ప్రతిపక్షాలు బాయ్ కాట్ ఎందుకిలా?

student protests : దేశ రాజకీయాల్లో ప్రస్తుతం విద్యార్థుల ఆందోళనలు కొత్త మలుపు తిరిగాయి. ఒకవైపు విద్యార్థి ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధమవుతుండగా, మరోవైపు ప్రతిపక్షాలు పార్లమెంట్‌ను బహిష్కరిస్తామని ప్రకటించడం ఆసక్తికరమైన...

Kallanai Dam: దేశంలో అతి పురాతనమైన డ్యామ్ ఎక్కడుందో తెలుసా.. దీనిని ఎలా నిర్మించారంటే..

Kallanai Dam: భారతదేశం వ్యవసాయ పంటలపై ఎక్కువగా ఆధారపడినందున.. ఇక్కడ నీటి నిల్వ చేయడం చాలా అవసరం. అలాగే ఈ నీటిని ఇతర ప్రాంతాలకు తరలించడానికి నీటి ప్రాజెక్టుల అవసరాన్ని పురాతన కాలంలోనే...

Godavari Pulasa: *‘పులస’ ఎందుకు దొరకడం లేదు.. గోదావరిలోకి ఎందుకు రావడం లేదు?*

Godavari Pulasa: చేపలందు.. ఓ చేప వేరయ్యా.. అదే మన గోదారి పులస. 'పుస్తెలమ్మి అయినా పులస తినాల్సిందే'.. అనే నానుడి గోదావరి జిల్లాలో ఉందంటే ఆ చేప ప్రత్యేకత అంతలా ఉంటుందన్నమాట....

Adani Group Airlines: ఎయిర్ లైన్స్ వ్యాపారంలోకి అదానీ గ్రూప్ ఎంట్రీ..

Adani Group Airlines: దేశీయ విమానయాన రంగంలో సరికొత్త పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త గౌతం అదానీ నేతృత్వంలో ప్రధాని గ్రూప్ కొత్తగా విమానయాన సేవలోకి ప్రవేశించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ...
Oktelugu Epaper
Exit mobile version