ప్రత్యక రైళ్ల సమాచారం

ఏపీలో అక్టోబర్ 1నుండి ప్రారంభమయే ప్రత్యక రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కరోనా కారణంగా ఇబ్బందిపడుతున్న రైలు ప్రయాణికులకు కల్పించిన రైలు సర్వీసులు, రైళ్లు ఆగే స్టేషన్ వివరాలను తెలిపింది. రైళ్లు ఆగే స్టేషన్లు… ►సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు-సికింద్రాబాద్(డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి ►సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రాబాద్ (డైలీ) – పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట ►(హైదరాబాద్-విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు,అనపర్తి,సామర్లకోట, పిఠాపురం,అన్నవరం,తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి,దువ్వాడ ►జైపూర్- మైసూర్ (సోమ-బుధ) – […]

Written By: NARESH, Updated On : September 29, 2020 6:35 pm
Follow us on

ఏపీలో అక్టోబర్ 1నుండి ప్రారంభమయే ప్రత్యక రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కరోనా కారణంగా ఇబ్బందిపడుతున్న రైలు ప్రయాణికులకు కల్పించిన రైలు సర్వీసులు, రైళ్లు ఆగే స్టేషన్ వివరాలను తెలిపింది.

రైళ్లు ఆగే స్టేషన్లు…
►సికింద్రాబాద్-గుంటూరు, గుంటూరు-సికింద్రాబాద్(డైలీ)- నంబూరు, పెదకాకాని, కృష్ణా కెనాల్ జంక్షన్, కొండపల్లి
►సికింద్రాబాద్-హౌరా, హౌరా-సికింద్రాబాద్ (డైలీ) – పిడుగురాళ్ల, తాడేపల్లిగూడెం, సామర్లకోట
►(హైదరాబాద్-విశాఖ, విశాఖ- హైదరాబాద్)- తాడేపల్లిగూడెం, నిడదవోలు,అనపర్తి,సామర్లకోట, పిఠాపురం,అన్నవరం,తుని, నర్సీపట్నం రోడ్, యలమంచిలి,దువ్వాడ
►జైపూర్- మైసూర్ (సోమ-బుధ) – కర్నూల్ సిటీ,డోన్,ధర్మవరం
►(తిరుపతి-నిజామాబాద్, నిజామాబాద్-తిరుపతి)-రేణిగుంట, కోడూరు, రాజాంపేట, ఎర్రగుంట్ల, ముద్దునుర్, తాడిపత్రి, గూటి